JN: జిల్లా విద్యాశాఖలో దిక్సూచి పుస్తకాల ముద్రణకు కేటాయించిన నిధుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పదో తరగతి విద్యార్థులకు అందించాల్సిన పుస్తకాల కోసం రూ. 46.50 లక్షలు డ్రా చేసినా వాటి పంపిణీ జరగలేదని అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై విచారణ అనంతరం అప్పటి ఏవో శ్రీకాంత్‌పై బాధ్యత నిర్ధారిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
వార్తలు
జిల్లా విద్యాశాఖలో భారీగా నిధులు దుర్వినియోగం..!
Advertisement
Advertisement
Advertisement


