కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అత్యవసర విచారణ కోరగా, జస్టిస్ పీకే మిశ్రా ధర్మాసనం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా నామినేషన్‌ను తిరస్కరించారని సింఘ్వీ వాదించారు.
వార్తలు
మీనాక్షి నామినేషన్ తిరస్కరణ.. రేపు సుప్రీంలో విచారణ
Advertisement
Advertisement
Advertisement


