బల్గేరియా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్ ఆ దేశ PM రుమెన్ రాదేవ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరిపారు. భారత్-EU ఉచిత వాణిజ్య ఒప్పందం(FTA), డిఫెన్స్ భాగస్వామ్యంతో ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. 7-8% వృద్ధితో దూసుకెళ్తున్న భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని.. యోగా, ఆయుర్వేదం, ఐటీ రంగాల్లో కలిసి పనిచేయాలని జైశంకర్ కోరారు.
వార్తలు
‘భారత్-బల్గేరియా బంధంలో నవ శకం’
Advertisement
Advertisement
Advertisement


