ఇంటి పనులు చేసే గృహిణులను సుప్రీంకోర్టు 'దేశ నిర్మాతలు'గా కొనియాడింది. వారి సేవలకు ఎంతో ఆర్థిక విలువ ఉందని స్పష్టం చేసింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గృహిణుల నష్టాన్ని అంచనా వేసేందుకు.. వారి నెలవారీ ఆదాయాన్ని ఊహాజనితంగా రూ.30,000గా ఖరారు చేసింది. వారికి ఇచ్చే ప్రమాద పరిహారంలో దీనిని ప్రత్యేక భాగంగా గుర్తించాలని జస్టిస్ సంజయ్, జస్టిస్ కోటీశ్వర్ల ధర్మాసనం తీర్పునిచ్చింది.
వార్తలు
గృహిణులు కాదు.. దేశ నిర్మాతలు: సుప్రీం
Advertisement
Advertisement
Advertisement


