హైదరాబాద్: 28°C
వార్తలు

పేకాట ఆడుతున్న 9 మందిపై కేసు నమోదు

Advertisement

HNK: హన్మకొండ నగరంలోని గోపాలపురం ఎఫ్‌సీఐ గోదాముల వద్ద పేకాట ఆడుతున్న స్థావరంపై గురువారం పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. 9 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 11,400 నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేయూ సీఐ రవికుమార్ వెల్లడించారు.

Advertisement

Advertisement