NGKL: కల్వకుర్తి పట్టణంలో స్తంభాలకు పట్టపగలే వీధిలైట్లు వెలుగుతున్నాయి. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల విద్యుత్తు వృథా అవుతుందని, ఆ ఆర్థిక భారం పరోక్షంగా పన్నుల రూపంలో ప్రజలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి, పగటిపూట లైట్లు బంద్ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: పట్టపగలే వెళుతున్న విద్యుత్ లైట్లు
Advertisement
Advertisement
Advertisement


