హైదరాబాద్: 28°C
వార్తలు

నివాళులర్పించిన మంత్రి సవిత

Advertisement

SS: పెనుకొండ పట్టణం అల్వీన్ కాలనీకి చెందిన ఇరిగేషన్ రిటైర్డ్ ఉద్యోగి వెంకటరమణ కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సవిత నేడు మృతుడి నివాసానికి వెళ్లారు. అక్కడ వెంకటరమణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఆ కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Advertisement

Advertisement