హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రారంభమైన నీతి ఆయోగ్ కీలక భేటీ

Advertisement

ప్రధాని మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ అత్యున్నత స్థాయి భేటీకి వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సభ్యులు, సీఈఓ సమక్షంలో దేశాభివృద్ధి, కేంద్ర-రాష్ట్రాల భాగస్వామ్యమే లక్ష్యంగా కీలక చర్చలు జరుగుతున్నాయి.

Advertisement

Advertisement