పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(TMC) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. టీఎంసీ రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ చిక్ బరైక్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో గడిచిన వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్‌బై చెప్పడం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ వరుస రాజీనామాలతో మాజీసీఎం మమతా బెనర్జీ తీవ్ర సందిగ్ధతలో పడ్డారు.
వార్తలు
BREAKING: మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ
Advertisement
Advertisement
Advertisement


