స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవ వీరుడు పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి నేడు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన 'కాకోరి రైలు దోపిడీ' ఉదంతంలో ఆయన పాత్ర చిరస్మరణీయం. కవిగా ‘బిస్మిల్’ కలం పేరుతో ఆయన రాసిన దేశభక్తి కవితలు నాటి యువతలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించాయి. మాతృభూమి విముక్తి కోసం కేవలం 30 ఏళ్లకే ఆయన ప్రాణాలర్పించి అమరుడయ్యారు.
వార్తలు
కలం పట్టి కవితలతో విప్లవం రగిలించిన వీరుడు
Advertisement
Advertisement
Advertisement


