హైదరాబాద్: 28°C
వార్తలు

'సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు వహించాలి'

Advertisement

ADB: ఇంద్రవెల్లి మండలంలోని ప్రభుత్ నగర్ కాలనీలో తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం ఆధ్వర్యంలో DPRO ఆదేశాల మేరకు రోడ్డు భద్రత నియమాలపై ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోడ్డు భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై కళాకారులు తమ ఆటపాటల ద్వారా ప్రజలకు వివరించారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.

Advertisement

Advertisement