హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: నడిరోడ్డుపై కాల్చి చంపేశారు!

Advertisement

హర్యానా హన్సిలో దారుణం జరిగింది. తెల్లవారుజామున జిమ్ వెలుపల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న జిమ్ యజమాని దీపక్(25)ను ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి కాల్చి చంపారు. విద్యార్థులు వ్యాయామం చేస్తుండగా వచ్చి దీపక్‌పై 10 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్ర గాయాలైన అతడు ఆస్పత్రిలో మరణించాడు. ఈ దృశ్యాలు CCTVలో రికార్డయ్యాయి. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Advertisement