హైదరాబాద్: 28°C
వార్తలు

వికారాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

Advertisement

VKB: హైదరాబాద్- వాడీ రైల్వే ప్రయాణికులకు దక్షణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు. బేగంపేట, సనత్‌నగర్, హఫీజ్‌పేట, లింగంపల్లి, నాగులపల్లి, శంకర్‌పల్లి, గుల్లగూడ, వికారాబాద్, గొడంగూరు, ధరూర్, రుక్మాపూర్, తాండూరు, మంతట్టి, నవాంద్ధి మీదగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

Advertisement

Advertisement