ATP: జిల్లాలకు తాగు, సాగునీరు అందించే తుంగభద్ర డ్యాంను విజయవాడకు చెందిన సీఈసీడీవో నిపుణుల బృందం గురువారం పరిశీలించింది. కొత్త క్రస్ట్ గేట్ల పనులపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. గేట్లు, నియంత్రణ చైన్లను పగడ్బందీగా అమర్చారని స్పష్టం చేశారు. బోర్డు సెక్రటరీ ఓఆర్కే రెడ్డి, ఇంజనీర్లు విజయసారథి, కృష్ణారావు, ఎస్ఈ నారాయణ నాయక్ పాల్గొన్నారు.
వార్తలు
తుంగభద్ర డ్యాం సురక్షితం: నిపుణులు
Advertisement
Advertisement
Advertisement


