హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యార్థులకు మంచి భవిష్యత్తును కల్పిద్దాం'

Advertisement

MNCL: విద్యార్థుల మంచి భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలని దండేపల్లి మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ అన్నారు. డీఈవో ఆదేశాల మేరకు ఇవాళ మండలంలోని నర్సాపూర్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి బడిబాట కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న విద్య మౌలిక సౌకర్యాల గురించి వివరించారు.

Advertisement

Advertisement