అభివృద్ధి చెందిన దేశాలలో పరిశోధన, అభివృద్ధి(R&D) ఖర్చులలో 75-80 శాతం ప్రైవేట్ రంగమే భరిస్తుందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు. కానీ భారతదేశంలో మాత్రం దీనికి భిన్నంగా 75 శాతం R&D ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోందని, ఇది చాలా విచిత్రమైన విషయమని ఆయన విమర్శించారు. దేశంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
వార్తలు
కేంద్ర ప్రభుత్వ తీరుపై శశి థరూర్ విమర్శలు
Advertisement
Advertisement
Advertisement


