హైదరాబాద్: 28°C
వార్తలు

5 రెట్లు పెరిగిన రైతు బడ్జెట్

Advertisement

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని రైతు సంక్షేమానికి బడ్జెట్‌లో రికార్డు స్థాయి నిధులు కేటాయించారు. 2013-14లో రూ.27,633 కోట్లుగా ఉన్న వ్యవసాయ బడ్జెట్‌ను, 2025-26 నాటికి ఏకంగా రూ.1.4 లక్షల కోట్లకు పైగా పెంచారు. ఈ 5 రెట్ల చారిత్రాత్మక పెంపు దేశీయ అన్నదాతల సాధికారత, వ్యవసాయ రంగ బలోపేతం పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.

Advertisement

Advertisement