హైదరాబాద్: 28°C
వార్తలు

రాధికా అంబానీ రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ వైరల్

Advertisement

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కోడలు రాధికా అంబానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం 'భగవద్గీత' అని, తనపై చెరగని ముద్ర వేసిన సినిమా 'లగాన్' అని ఆమె పేర్కొన్నారు. అలాగే ఓటీటీలో తనకు ఇష్టమైన షో 'ఫ్రెండ్స్' అని చెప్తూ.. 'ఇండియా' అనగానే తనకు మొదట గుర్తొచ్చే పేరు 'నరేంద్ర మోదీ' అని రాధికా చెప్పిన వీడియో SMలో వైరల్ అవుతోంది.

Advertisement

Advertisement