KKD: పిఠాపురం నియోజకవర్గంలో రూ. 12 కోట్లతో చేనేత మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. రాబోయే రెండు నెలల్లో దీనికి ఆమోదం లభించే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా చేనేత కార్మికులకు మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి, మార్కెటింగ్ అవకాశాలు లభించి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
వార్తలు
'పిఠాపురంలో రూ. 12 కోట్లతో చేనేత ప్రాజెక్టు'
Advertisement
Advertisement
Advertisement


