కేరళంలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కోజికోడ్ జిల్లా ఫెరోక్‌కు చెందిన 43 ఏళ్ల వ్యక్తికి నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో నిఫా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షలో ఈ విషయం వెల్లడైంది. దీంతో అతని శాంపిల్స్ పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపించారు. ఇవాళ నివేదిక రానుంది.
వార్తలు
కేరళంలో మరోసారి నిఫా వైరస్ కలకలం
Advertisement
Advertisement
Advertisement


