NGKL: జిల్లాలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి ఎండలు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కల్వకుర్తిలో 39.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. లింగాల 39.3°C, కుమ్మెర 39.2°C, ఊర్కొండ 39.1°C, వెల్దండ 39.0°C, తిమాజీపేట, సిర్సనగండ్లలో 38.6°C, బొల్లంపల్లి 38.4°C, కిస్టంపల్లి 38.2°C, బిజినపల్లి 38.0°C, ఐనోల్ 37.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వార్తలు
జిల్లాలో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు
Advertisement
Advertisement
Advertisement


