హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆత్రేయపురం బస్ స్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి'

Advertisement

కోనసీమ: ఆత్రేయపురం బస్ స్టేషన్‌ను రావులపాలెం డిపో మేనేజర్ కుమార్‌తో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది గురువారం సందర్శించి పరిశీలించారు. బస్ స్టేషన్‌లో ఉన్న సౌకర్యాలు, ప్రయాణికులకు అందుతున్న సేవలు, నిర్వహణ పరిస్థితులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వాడపల్లి దేవస్థానం ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు అధికారులను కలిసి బస్ స్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Advertisement