ఒమన్ తీరంలో 'సెట్టెబెల్లో' అనే ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా జరిపిన దాడిలో ఇద్దరు భారతీయ నావికులు మరణించగా, ఒకరు అదృశ్యమయ్యారు. ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(FSUI) ఈ విషయాన్ని ధృవీకరించింది. మృతులను ఆదిత్య శర్మ, శివానంద్ చౌరాసియాగా గుర్తించారు. ఇరాన్ చమురు దిగ్బంధనాన్ని ఉల్లంఘించినందుకు ఈ దాడి చేసినట్లు US సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
వార్తలు
ఇద్దరు భారతీయ నావికులు దుర్మరణం
Advertisement
Advertisement
Advertisement


