ATP: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(APL) టోర్నమెంట్‌లో భాగంగా తుంగభద్ర వారియర్స్ జట్టు వైస్ కెప్టెన్‌గా అనంతపురానికి చెందిన మచ్చా దత్తారెడ్డి ఎంపికయ్యారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది వివిధ క్రికెట్ పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరచడంతో దత్తారెడ్డికి ఈ బాధ్యత దక్కింది. ఆయన ఎంపికపై క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
తుంగభద్ర వారియర్స్ వైస్ కెప్టెన్‌గా దత్తారెడ్డి
Advertisement
Advertisement
Advertisement


