హైదరాబాద్: 28°C
వార్తలు

పైడితల్లి పండుగలో కళా–క్రీడా వైభవం

Advertisement

VSP: దేశ ప్రగతిలో కళాకారులు, క్రీడాకారులు అత్యున్నత స్థానం పొందారని, వారంతా సమాజ అభివృద్ధికి దోహదపడే ప్రగతి సాధకులని సింహచలం సత్తెమ్మ తల్లి- మరిడిమాంబ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మవారవి పండుగల సందర్భంగా ప్రతి ఏడాది గ్రామ యువతకు క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేయడం అభినందనీయమన్నారు. 

Advertisement

Advertisement