హైదరాబాద్: 28°C
వార్తలు

భారత నౌకాదళం మరింత పవర్‌ఫుల్!

Advertisement

భారత నౌకాదళం కోసం రూ.449 కోట్ల వ్యయంతో 20 అత్యాధునిక 'GNSS జామ్మర్లను' కొనుగోలు చేసేందుకు రక్షణశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఢిల్లీలో ఈ డీల్ జరిగింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో(IDDM) 75 శాతం లోకల్ కంటెంట్‌తో రూపొందే ఈ జామ్మర్లు, నావికాదళ ఎలక్ట్రానిక్ యుద్ధ సామర్థ్యాన్ని మరింత పెంచనున్నాయి.

Advertisement

Advertisement