పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్ పెట్రోల్ వాడకాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా దానిపై సుంకాన్ని తొలగించింది. దీంతో E22, E25, E27, E30 ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ పన్ను సహా ఇతర ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
వార్తలు
ఇథనాల్ పెట్రోల్‌పై కేంద్రం కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement


