హైదరాబాద్: 28°C
వార్తలు

రూ. 40 లక్షలు మంజూరు చేయండి: ఎమ్మెల్యే

Advertisement

NLR: దామరమడుగులో షాదీ మంజిల్ నిర్మాణానికి రూ. 40 లక్షలు మంజూరు చేయాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ ఫరూక్ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు. 700 ముస్లిం కుటుంబాలకు చెందిన 2 వేల మందికి ఉపయోగపడేలా షాదీ మంజిల్ అవసరమని వివరించారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా అంచనాలు సిద్ధం చేయించామని తెలిపారు.

Advertisement

Advertisement