హైదరాబాద్: 28°C
వార్తలు

నేడే నీతి ఆయోగ్ కీలక సమావేశం

Advertisement

ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం ఈరోజు జరగనుంది. 'వికసిత్ భారత్ @2047' లక్ష్యంగా.. సామాజిక, ప్రాంతీయ, లింగ బేధాల్లేకుండా ప్రతి భారతీయుడి సమగ్ర అభివృద్ధి, శ్రేయస్సే ధ్యేయంగా ఈ భేటీ సాగనుంది. ప్రధాని 'టీమ్ ఇండియా' దార్శనికతకు అనుగుణంగా మానవ వనరుల అభివృద్ధిపై ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Advertisement

Advertisement