హైదరాబాద్: 28°C
వార్తలు

ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్

Advertisement

ADB: త్రైమాసిక తనిఖీల్లో భాగంగా నిన్న శాంతినగర్‌లోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్. ఎస్. చిత్ర, ఎన్నికల అబ్జర్వర్ నలంద్ ప్రియ మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈవీఎంల భద్రత, భద్రతా ఏర్పాట్లను వారు నిశితంగా పరిశీలించారు.

Advertisement

Advertisement