హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు భీమవరంలో కీలక కార్యక్రమం: కలెక్టర్

Advertisement

ప.గో: ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 12న శుక్రవారం భీమవరంలో "ఒక నెల ఒక గ్రామం నాలుగు సందర్శనలు" మొదటి విడత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ పనులు సాగనున్నాయి. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Advertisement