హైదరాబాద్: 28°C
వార్తలు

'మేడ్ ఇన్ ఇండియా' విమానం.. టెస్ట్ సక్సెస్

Advertisement

భారతదేశంలోనే తయారైన తొలి C295 మిలిటరీ రవాణా విమానం సరికొత్త రికార్డ్ సృష్టించింది. గుజరాత్‌లోని వడోదరలో దీని తొలి ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. భారత వైమానిక దళం(IAF) కోసం టాటా-ఎయిర్‌బస్ సంస్థలు సంయుక్తంగా ఈ విమానాన్ని అసెంబుల్ చేశాయి. రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధించే దిశగా భారత్ వేసిన ఈ అడుగు ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది.

Advertisement

Advertisement