TPT: శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయంలో ఈనెల 22వ తేదీన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు పుష్పయాగం, సాయంత్రం వీధి ఉత్సవం వైభవంగా జరగనుంది. ముందురోజు సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలు జరగనున్నాయి.
వార్తలు
ఈనెల 22న పుష్పయాగ మహోత్సవం
Advertisement
Advertisement
Advertisement


