KNRL: గంగులపాడులో తాగునీటి సమస్యకు అధికారులు సరైన ప్రణాళికలు రూపొందించడం లేదని బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ బాబురావు అన్నారు. నిన్న జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నల్ రోడ్లకు కనీసం మరమ్మతులు చేయించాలని అన్నారు. గంగులపాడులో పలు చోట్ల కాలనీల్లో గుంతల రహదారులతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
వార్తలు
'తాగునీటి సమస్యకు ప్రణాళికలు రూపొందించండి'
Advertisement
Advertisement
Advertisement


