రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీకి PCC అధ్యక్షులు, రాష్ట్రాల ఇంఛార్జులు హాజరుకానున్నారు. MP రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణ, తృణమూల్ కాంగ్రెస్ సంక్షోభం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
వార్తలు
నేడు కాంగ్రెస్ అత్యవసర సమావేశం
Advertisement
Advertisement
Advertisement


