KRNL: మద్దికెర ఆదర్శ పాఠశాలలో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ నాగరాజు పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న 6, 7, 8, 9 తరగతులతో పాటు ఇంటరు మొదటి ఏడాదికి సంబంధించిన సీట్ల కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 20 లోపు దరఖాస్తులు చేసుకుంటే పరిశీలించి ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
వార్తలు
పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు
Advertisement
Advertisement
Advertisement


