హైదరాబాద్: 28°C
వార్తలు

తండ్రి కనిపించడం లేదని కుమార్తె ఫిర్యాదు.!

Advertisement

కడప: ప్రొద్దుటూరు పట్టణం బొల్లావరానికి చెందిన పందింటి సామ్యూల్ కనిపించడం లేదని ఆయన కుమార్తె మేరీ బుధవారం స్థానిక 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని SI మొయిద్దీన్ తెలిపారు. ఈనెల 3న తమిళనాడులోని వేలాంగిని చర్చికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పాడని, ఇప్పటివరకు తిరిగి రాలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కనిపిస్తే పోలీస్ స్టేషన్‌కు సమాచారమివ్వాలని ఎస్ఐ తెలిపారు.

Advertisement

Advertisement