హైదరాబాద్: 28°C
వార్తలు

వీడీసీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం

Advertisement

KMR: బిక్కనూర్‌లోని అంతంపల్లి గ్రామాభివృద్ధి కమిటీ (VDC) నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. VDC అధ్యక్షుడిగా వలకొండ గంగారెడ్డి, ఉపాధ్యక్షుడిగా చిన్న రాజయ్య, కోశాధికారిగా నారాయణ రావు, డైరెక్టర్లుగా రాజేశ్వర్ రెడ్డి, సప్పిడి రాజిరెడ్డి ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.

Advertisement

Advertisement