మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా బంబాలి గ్రామంలో గుండెల్ని పిండేసే దృశ్యం వెలుగుచూసింది. పిడుగుపాటుకు ఒక ఎద్దు మరణించడంతో, మరో ఎద్దును కొనే స్తోమత లేక ఓ మహిళా రైతు తానే కాడెద్దులా మారింది. సాగు ఆగిపోకూడదని భుజంపై నాగలి మోస్తూ భర్తతో కలిసి పొలం దున్నుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, ఆ కుటుంబ తపన నెటిజన్ల కళ్లను చెమరుస్తోంది.
వార్తలు
VIDEO: ఎద్దు చనిపోయిన ఎవుసం ఆగలే!
Advertisement
Advertisement
Advertisement


