నిజామాబాద్ జిల్లా మెడికల్ కళాశాలలో భారీ ఎత్తున వైద్యుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు DME నుంచి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కళాశాల నుంచి రిలీవ్ అయిన వైద్యుల్లో మధు ప్రొఫెసర్, బాల్‌రాజ్,ప్రతిమా రాజ్, జలగం తిరుపతి రావు, బీవీ నాగమోహన్, శివ ప్రసాద్, సయ్యదా అమ్తుల్ మోకీత్, వెంకటేశ్వర రావు, కెజె కిషోర్ కుమార్, శ్రీనివాస్, విజయ కుమార్, రవికిరణ్ ఉన్నారు
వార్తలు
మెడికల్ కళాశాలలో భారీగా బదిలీలు
Advertisement
Advertisement
Advertisement


