నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకోండి. ఉదయం లేవగానే ఫోన్ చూడకపోవడం, కారులో రేడియో ఆన్ చేయకుండా డ్రైవింగ్ చేయడం, ఫోన్ లేకుండా నడకకు వెళ్లడం. ఇలాంటివన్నీ నిశ్శబ్దం కోవలోకే వస్తాయి. మీలోకి మీరు తొంగి చూసుకోవడానికీ, మానసిక ఆరోగ్యం మెరుగుపడటానికి ఈ చిన్నచిన్న అలవాట్లు ఎంతగానో దోహదపడతాయి.
వార్తలు
నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకుంటే..!
Advertisement
Advertisement
Advertisement


