హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు HYDకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

Advertisement

TG: మోదీ ప్రధానిగా 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై రాష్ట్ర BJP దృష్టి సారించింది. ఇందులో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రేపు HYD రానున్నారు. శుక్రవారం సికింద్రాబాద్ సిక్ విలేజ్‌లోని గాయత్రి గార్డెన్స్‌లో జరిగే మేధావుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. అలాగే జాతీయ నేత నితిన్ నబీన్ పర్యటన తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది.

Advertisement

Advertisement