హైదరాబాద్: 28°C
వార్తలు

'రేపు వాహనాల వేలం పాట'

Advertisement

ATP: పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 7 ద్విచక్ర వాహనాలకు రేపు వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. తహసీల్దార్ సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. వేలంలో పాల్గొనేవారు ముందస్తుగా రూ. 3 వేలు డిపాజిట్ చేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement

Advertisement