హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.90 లక్షల బకాయిలు.. 45 షాపుల సీజ్!

Advertisement

KRNL: నగరపాలక సంస్థకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లలో అద్దెలు చెల్లించని 45 షాపులను సీజ్ చేసినట్లు బుధవారం కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ఆయా లీజుదారుల వద్ద సుమారు రూ.90 లక్షల బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. వారం రోజుల ప్రత్యేక డ్రైవ్‌లో రూ.50 లక్షల మేర బకాయిలు వసూలు చేసినట్లు వెల్లడించారు. మిగిలిన బకాయిదారులు వెంటనే చెల్లించాలని కమిషనర్ సూచించారు.

Advertisement

Advertisement