సూర్యాపేట జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు సూర్యాపేటలో బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫీజు నియంత్రణ కమిటీ సూచనలను ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు.
వార్తలు
'ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి'
Advertisement
Advertisement
Advertisement


