రాబోయే నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు TG, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరిస్తాయని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతం, UP ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణుల ప్రభావంతో గురువారం నుంచి మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వార్తలు
ALERT: మూడు రోజుల పాటు వర్షాలు
Advertisement
Advertisement
Advertisement


