సరోజినీ నాయుడు భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధురాలు, కవయిత్రి. ఆమె 1879 ఫిబ్రవరి 13న HYDలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన తొలి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత UP గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి, భారతదేశపు మొదటి మహిళా గవర్నర్‌గా నిలిచారు. ఆమె చేసిన పోరాటం మరువలేనిది.
వార్తలు
INSPIRATION: సరోజినీ నాయుడు


