హైదరాబాద్: 28°C
వార్తలు

సామెత - దాని అర్థం

సామెత: చెప్పకురా చెడేవు, ఉరకకురా పడేవు

అర్థం: రహస్యాలు పరువులకు చెప్పి నష్టపోవద్దు. ముందు వెనకా ఆలోచించకుండా పనుల్లో తొందరపాటు పనికిరాదు. వివేకంతో, నిదానంగా వ్యవహరిస్తేనే జీవితంలో ప్రమాదాలు, నష్టాల నుంచి తప్పించుకోవచ్చు.