TG: తొలి వర్షానికే HYD అతలాకుతలమవ్వడంపై మాజీమంత్రి KTR 'ఎక్స్' వేదికగా రేవంత్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మున్సిపల్ శాఖను సీఎం గాలికొదిలేశారని, వర్షాకాల ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే ప్రజలు ట్రాఫిక్, కరెంట్ కోతలతో నరకం చూశారని విమర్శించారు. HYDని నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ సర్కారుకు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
వార్తలు
తొలి వర్షానికే చేతులెత్తేసిన సర్కార్: కేటీఆర్


