TG: ఘనా పారిశ్రామికాభివృద్ధికి, ఫార్మా హబ్‌కు పూర్తి అండగా ఉంటామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఘనా ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఆగస్టస్ నేతృత్వంలోని బృందం సెక్రెటేరియట్‌లో మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో TGకి ఉన్న అంతర్జాతీయ నైపుణ్యాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
వార్తలు
మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన


